14 migrants run over by goods train in Maharashtra, pm modi expressed his condolences. #Aurangabad #Aurangabadtrainmishap #Maharashtra #jalna #migrantlabour #migrantworkers #trains #goodstrain #lockdown #lockdownextended #narendramodi #indianrailways #IRCTC #Maharashtragovt #UddhavThackeray #ministryofrailways #piyushgoyal #pmmodi మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు ఢీ కొని పలువురు వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 15 మంది మరణించినట్లు తొలుత రైల్వే భద్రతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. పట్టాల వెంట స్వగ్రామానికి కాలి నడకన తిరుగు ప్రయాణమైన వలస కార్మికులు పట్టాల మీదే నిద్రించిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.