No cricket in India in the near future: Sourav Ganguly."I don't believe ipl 2020 will going to happen this year says bcci president Sourav Ganguly. #SouravGanguly #ipl2020 #ipl #teamindia #T20WorldCup #Cricketinindia #bcci #icc #cricketfans #indianpremierleague #Germany #foodball #india కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రాణాంతక వైరస్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో.. టోర్నీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో టోర్నీలను నిర్వహించాలనే ప్రదిపాదనలు ఊపందుకున్నాయి. జర్ననీలో ఫుట్బాల్ టోర్నీలను ఇలా ఖాళీ మైదానాల్లో చడి చప్పుడే లేకుండా నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. మే తొలి వారం నుంచి ఈ టోర్నీలు జరగనున్నాయ