IND U19 vs AUS U19 World Cup 2020: Australia batsman Oliver Davies Sledged Kartik Tyagi. Tyagi dismissed the right-handed batsman on the very next ball #IndiaBeatAustralia #IndiavsAustraliaQuarterFinal #OliverDavies #AtharvaAnkolekar #KartikTyagi #YashasviJaiswal #indiaEnterSemis #PriyamGarg #RaviBishnoi #U19WorldCup2020SemiFinals #Sledging అద్భుత విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తున్న భారత అండర్-19 జట్టు ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత ప్రపంచకప్ రన్నరప్ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. తర్వాత ఆ్రస్టేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమించింది.