IND U19 vs AUS U19 World Cup 2020: India beat Australia by 74 runs to reach the semifinals of 2020 Under-19 World Cup. #U19WorldCup2020 #IndiaBeatAustralia #IndiavsAustraliaQuarterFinal #AtharvaAnkolekar #YashasviJaiswal #indiaEnterSemis #PriyamGarg #RaviBishnoi #U19WorldCup2020SemiFinals #KartikTyagi కార్తీక్ త్యాగి (4/24), ఆకాష్ సింగ్(3/30) విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో యువభారత్ ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యంగ్ ఇండియా 74 పరుగులతో గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.