IND VS AUS 2020 : India defeated Australia by 36 runs in the second ODI by 36 runs at Saurashtra Cricket Association Stadium in Rajkot. #klrahul #viratkohli #rohitsharma #shikhardhawan #navdeepsaini #rishabpanth #jaspritbumrah #cricket #teamindia రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరిస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది.