Pat Cummins feels spinners will play a bigger role in India.The Aussies have left arm spinner Ashton Agar and leg spinner Adam Zampa in their ranks for this tour. #indvsaus #indvaus #indvsaus2020 #aaronfinch #viratkohli #msdhoni #rohitsharma #rishabhpanth #klrahul #cricket #teamindia #patcummins #adamzampa భారత్తో జరిగే వన్డే సిరీస్లో తన జట్టు స్పిన్నర్లు పెద్ద పాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా త్వరలో భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరిస్ ఆడనుంది.