Fans took to social media to troll the authorities at the Barsapara Cricket Stadium in Guwahati after the groundsmen were seen drying the wet patches on the pitch with a hairdryer #IndiavsSriLanka1stT20 #IndiavsSriLanka2ndT20 #HairDryer #pitch #wetpatches #హెయిర్ డ్రయర్స్ విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది. గువహటి వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే, వర్షం తగ్గిన తర్వాత పిచ్‌ని ఆరబెట్టేందుకు సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయిందంటే ఇంకా బాగుంటుంది.