BCCI Shares Virat Kohli Practice Video, And Tweets Captain Virat Kohli Is Ready. Are You ? #IndiaVsSriLanka #IndiaVsSriLanka1stT20 #IndiaVsSriLankaT20Live #IndvsSL #IndVSl #ViratKohli #JaspritBumrah #KLRahul #ShikharDhawan #ShreyasIyer #RishabhPant #LasithMalinga #indiavssrilankat20series #teamindia #T20Worldcup #GuwahatiT20I కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడుతున్నాయి.