Indian Cricket Team bowler Kuldeep Yadav said that he is happy with his performance in 2nd ODI at Visakhapatnam. Kuldeep Yadav is only the bowler to take multiple hat-tricks in the history of international cricket. #IndiavsWestIndies2ndODI #INDVSWI #rohitsharma #klrahul #KuldeepYadavhattrick మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ (3/52) ధాటికి విండీస్ 280 పరుగులకు ఆలౌటైంది.