Rohit Sharma failed to get a double century on Monday as he was out for 162 at the Brabourne Stadium in the fourth ODI against West Indies but he made sure he entertained the home crowd. #IndiaVsWestIndies2018 #4thODI #Dhoni #viratkohli #kedarjadav #rohithsharma #shikardhavan #umeshyadav ముంబైలోని బబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండిస్తో జరిగిన నాలుగో వన్డేలో కాసేపు క్రీజులో నిలిస్తే చాలని తాను అనుకున్నట్లు భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరాడు.