Virat Kohli smashes Kesrick Williams for six AND gives Ultimate reaction #IndiavsWestIndies3rdT20 #ICCT20Irankings #KLRahul #RohitSharma #ViratKohli #sixes బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది