Kohli described it as one of his best innings after the match, and said that now he feels motivated for the upcoming T20I World Cup next year. #IndiavsWestIndies3rdT20 #indvswi #KLRahul #RohitSharma #ViratKohli #sixes ముంబై వేదికగా బుధవారం వెస్టిండిస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.