India vs Bangladesh 2019 :Ishant Sharma asks Mohammed Shami: The Indian trio of fast bowlers was involved in a hilarious conversation after winning in Indore. #mohammedshami #indvban1stTest #ishanthsharma #MayankAgarwal #MayankAgarwaldoublecentury #indiavsbangladesh2019 #rohitsharma #viratkohli #ajyinkarahane #RavichandranAshwin #deepakchahar #yuzvendrachahal #cricket #teamindia ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో ద్విశతకం బాదగా.. బంతితో పేసర్ మొహమ్మద్ షమీ మాయ చేసాడు. షమీ తొలి ఇన్నింగ్స్లో 3/27, రెండో ఇన్నింగ్స్లో 4/31 గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.