Video Courtesy: kaushalmanda instagram officialBigBoss Feam Kaushal Manda Going On SriHitha .. He posted a video in social media regarding this.#biggboss#biggbosstelugu3#kaushalmanda#srihitha#hanmakonda#warangal#tollywood#news#telnagana#hyderabad#nagarjuna మూడు రోజుల క్రితం హన్మకొండలో 9 నెలల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున నిరసన జ్వాలలు రగులుతున్నాయి. చిన్నారి శ్రీహితపై హత్యాచారం చేసిన నిందితుడిని నరికి పారేయాలంటూ దేశంలోని ప్రజలంతా ఏకధాటిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేం కౌశల్ షాకింగ్ డిసీజన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.