Bigg Boss Season 4 wild card entry kumar sai likely to eliminate this week.#BiggBossTelugu4#kumarsai#AmmaRajasekhar #Gangavva#BB4Elimination#Noelsean#AnchorLasya#Abhijeeth#DethadiHarika#KingNagarjuna#BiggBossTelugu#tollywoodబిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ సారి పెద్దగా సర్ ప్రైజ్ ఇవ్వలేదనే చెప్పాలి. ఒక్క అవినాష్ తప్పితే ఇతరులు చాలా వరకు నిరుత్సాహ పరిచారు. ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని గత కొన్ని వారాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఎలిమినెట్ కాబోయేది ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం కుమార్ సాయి హౌజ్ నుంచి బయటకు vellanuన్నట్లు తెలుస్తోంది.