Cricketer Mahendra Singh Dhoni and his wife Sakshi Dhoni voted on Monday in Ranchi, Jharkhand, during the fifth phase of Lok Sabha election 2019.Dhoni and Sakshi were pictured at a polling booth in Jawahar Vidya Mandir in the state capital, along with their four-year-old daughter Ziva. #LokSabhaelection2019 #MahendraSinghDhoni #Sakshi #Ziva #Ranchi #Jharkhand #JawaharVidyaMandir #chennaisuperkings టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్లో కుటుంబ సభ్యులతో ధోనీ ఓటు వేశారు. క్యూ లైన్ లో నిలబడి మరీ ధోనీ ఓటు వేశారు. ధోనీతో పాటు అతని భార్య సాక్షి సింగ్, కూతురు జీవాలు ఉన్నారు.