India vs Australia ODI series: MS Dhoni and Sakshi Dhoni on Wednesday hosted Team India for dinner at his home in Ranchi ahead of the third one day international against Australia on Friday. Leg-spinner Yuzvendra Chahal took to Twitter to thank Dhoni for hosting the Indian team. #indiavsaustralia #australiainindia2019 #yuzvendrachahal #msdhoni #sakshi #dinner #ranchi #residence #viratkohli టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో టీమిండియా సందడి చేసింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బుధవారం రాంచీకి చేరుకున్నాయి. రాంచీకి చేరుకున్న టీమిండియాను ధోని తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు.ఇంకేముంది టీమిండియా మొత్తం ధోని ఇంటికి డిన్నర్‌కు వెళ్లింది. ఈ విందులో ధోని చక్కటి వంటకాలను జట్టులోని సహచర ఆటగాళ్లకు రుచి చూపించాడు. ధోని ఇంట్లో టీమిండియా డిన్నర్‌కు హాజరైన ఫోటోలను చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.