India vs Australia 2019: Indian skipper Virat Kohli achieved a rare world record against the Aussies en route to his knock of 24 runs against Aaron Finch's men in the first match. #IndiaVsAustralia2019T20I #Viratkohli #MSDhoni #UmeshYadav #Yuzvendrachahal #cricket #teamindia విశాఖ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.