Steve Smith and David Warner are being quietly eased back into the fold to help their bowlers combat Virat Kohli.#ViratKohli#SteveSmith#DavidWarner#IndiaVsAustralia2018#teamindiaఆస్ట్రేలియా పర్యటన మొదలవకముందే ఆసీస్ జట్టు పన్నిన వ్యూహం ఒకటే. పరుగుల యంత్రం విరాట్‌ని అవుట్ చేసి పరుగులను కట్టడి చేయాలి. ఈ క్రమంలో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టెస్టుల్లో నిలువరించేందుకు విభిన్న వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా కోహ్లీని తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించాలని ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఇందుకోసం మాజీ లేదా నిపుణులైన బౌలర్ల సహాయం తీసుకుంటారు.