IPL 2022, PBKS vs RCB: Royal Challengers Bangalore players Faf du Plessis, DK And Virat Kohli crush Punjab Kings Bowlers in RCB VS PBKS match at DY Patil Stadium #IPL2022 #RCBVSPBKS #FafduPlessis #DineshKarthik #Viratkohli #Royalchallengersbangalore #punjabkings #MohammedSiraj రాయల్ ఛాలెంజర్స్ తరఫున కేప్టెన్‌గా డుప్లిసెస్‌కు విధ్వంసానికి తోడు దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది.