Fast bowler Trent Boult became the third New Zealander to record a hat trick in a one-day international as the Kiwis beat Pak by 47 runs. #PAKVsNZ #PakvsNewZealand #TrentBoult #HatTrick న్యూజిలాండ్ పాకిస్తాన్ మద్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తోలి వన్డే లోనే న్యూజిలాండ్ దెబ్బకు పాక్ అబ్బా అనక తప్పలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ‘హ్యాట్రిక్’తో జట్టుకు విజయాన్ని అందించాడు.