Sonu Sood - ప్రముఖ నటుడు సోనూ సూద్ జూన్ రెండో తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో ఓ చిరు వ్యాపారిని కలిశారు. తిరుపతిలో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో ముచ్చటించారు. కుటుంబ విషయాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. Sonu Sood visited Tirumala on June 2, 2025, to offer prayers to Lord Venkateswara. Accompanied by his family, he participated in the early morning temple rituals on Monday. On his way back, he stopped to engage with a small-scale vendor in Tirupati. He warmly conversed with Jyoti, a street vendor selling bhel puri from a cart, asking about her family and well-being. The heartwarming interaction was captured in a video that has since gone viral. #SonuSood #SonuSoodHelp #SonuSoodVideos #SonuSoodresponce #Tirumala #ViralVideo #Heartwarming #Tirupati #LordVenkateswara #BhelPuriVendor #Kindness Also Readఅరుదైన కానుకలు సమర్పించిన టీటీడీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-gifted-jewels-to-govindaraja-swamy-temple-in-tirupati-438895.html?ref=DMDescభక్తులకు గుడ్ న్యూస్: టీటీడీ కౌంటర్లు ప్రారంభం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-has-started-divya-darshan-tokens-counters-in-alipiri-bhudevi-complex-438887.html?ref=DMDescTTD: టీటీడీ పాలనలో కొత్త 'చీఫ్' - తాజా నియామకం వెనుక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-appoints-spl-chief-secretary-sai-prasad-as-ttd-chief-inspecting-officer-438783.html?ref=DMDesc