International Yoga Day - యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో ‘యోగాంధ్ర' వెబ్సైట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు. CM Chandrababu Naidu wants International Yoga Day fete to be a record-breaking event #InternationalYogaDay #CMChandrababu #PMModi #Yoga #Yogandhra #YogaDayCelebrations #ChandrababuNaidu #AndhraPradeshAlso Readఅసలైన క్రియా యోగా ప్రాముఖ్యత ఇదే! :: https://telugu.oneindia.com/news/india/this-is-the-real-significance-of-kriya-yoga-392405.html?ref=DMDescInternational yoga day 2024: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం... ఈ ఏడాది థీమ్ ఏంటంటే!! :: https://telugu.oneindia.com/health/international-yoga-day-2024-complete-health-with-yoga-this-year-theme-is-392219.html?ref=DMDescInternational Yoga Day 2024: చర్మ సౌందర్యానికి యోగాసనాలు..!! :: https://telugu.oneindia.com/health/celebrate-world-yoga-day-2024-with-poses-that-improve-skin-health-392211.html?ref=DMDesc