ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలు అనేషిస్తోంది పాకిస్థాన్ గగనతల ఆంక్షల వలన అధిక దూరం ప్రయాణించేందుకు అయ్యే వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం ,పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా ఢిల్లీ సహా ఉత్తర నగరాల నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు చుటూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది Air India is reportedly looking for alternative routes for flights from Delhi to the US to reduce the cost of long-haul flights due to Pakistan's airspace restrictions.Due to the closure of Pakistan's airspace, flights from northern cities including Delhi to foreign countries will have to be diverted. #indianairlines #pakisthanairlines #indiatoamerica #lufthansaarilines #indiaairspace #pakisthanairspace #delhitous~ED.234~CA.240~PR.366~