Pahalgam Attack - భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రవాద చర్యలకు గగన తలం నుంచి సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైందా? సముద్ర గగనతలంపై ఇప్పటికే పట్టు బిగించిన భారత్.. శత్రువుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో రఫేల్ ను రంగంలోకి దింపుతుందా? మరో 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందం వెనక ఆంతర్యం ఏంటి? Pahalgam Attack - India, France ink intergovernmental pact sealing Rs 64,000 cr deal to procure 26 Rafale jet #PahalgamAttack #IndiaFranceDefenseDeal #RafaleJets #INSVikrant #IndianNavy #DefenseModernization #NationalSecurity #MilitaryUpgrade #RafaleMarineAlso Readరోగం వస్తే మెడిసిన్ లేదు కానీ .. యుద్ధం కావాలా నాయనా! :: https://telugu.oneindia.com/news/international/pakistans-health-crisis-deepens-as-india-halts-pharma-supplies-after-pahalgam-terror-attack-434401.html?ref=DMDescభారత్తో యుద్ధానికి ముందే పాకిస్తాన్ విలవిల.. ఏం జరుగుతోంది? :: https://telugu.oneindia.com/news/international/pakistan-s-economic-collapse-hyperinflation-hunger-and-rising-tensions-with-india-434389.html?ref=DMDescపాకిస్తాన్ కు భారత్ మరో బిగ్ షాక్- క్రికెటర్ షోయబ్ అక్తర్ కూ..! :: https://telugu.oneindia.com/news/international/indias-another-shocker-to-pakistan-banned-16-youtube-channels-including-cricketer-shoiab-akhtars-434377.html?ref=DMDesc~HT.286~PR.358~CA.43~