Nithyananda Swami is no more..? నిత్యానంద స్వామి గురించి తెలియని వారుండరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు మరణించినట్లు తెలుస్తోంది.ఆయన రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లు నిత్యానంద స్వామి సోదరి కుమారుడు సుందరేశ్వరన్ ఓ వీడియా ద్వారా సందేశం ఇచ్చారు. ఆయన జీవితాంతం హిందూ ధర్మం కోసం పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. There is no one who does not know about Nithyananda Swami. The self-proclaimed spiritual guru, who was embroiled in many controversies, is said to have passed awayNithyananda Swami's nephew Sundareswaran announced his death two days ago in a video message. He said that he had fought for Hinduism throughout his life. #nityanandaswamy #spiritual guru #sundareswaranAlso Readనిత్యానంద స్వామిపై రేప్ కేసు, హైకోర్టు స్టే, విచారణకు ఢుమ్మా, న్యాయం కోసం, కారు డ్రైవర్! :: https://telugu.oneindia.com/news/india/karnataka-high-court-stay-for-ramanagara-session-court-proceedings-against-nityananda-swamy-259165.html?ref=DMDescఅమ్మ నిత్యానంద.. అమ్మాయిలతో సరసాలే కాదు.. మాటలు చెప్పడంలో కూడా నువ్వు తోపే.. (వీడియో) :: https://telugu.oneindia.com/news/india/nityananda-swamy-told-his-followers-that-he-can-control-sun-rise-248552.html?ref=DMDescఆశ్రమంలో యువతి మృతి: నిత్యానందతో పాటు రంజితకు చిక్కులు :: https://telugu.oneindia.com/news/india/woman-s-death-in-ashram-parents-suspect-foul-play-149097.html?ref=DMDesc~HT.286~CA.240~PR.366~