Champions Trophy 2025: Mohammed Shami Breaks Multiple Records As India Bowl Out Bangladesh For 228 - IND vs BAN Champions Trophy 2025 - IND vs BAN -దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమ్ఇండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు 228 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. #IndVsBan #ChampionsTrophy #ICCChampionsTrophy #ChampionsTrophy2025 #Rohitsharna #TeamIndia Also Readపాకిస్తాన్.. పారా హుషార్ :: https://telugu.oneindia.com/sports/ind-vs-ban-mohammed-shami-and-harshit-rana-strikes-early-as-bangladesh-lost-2-wickets-in-2-overs-425677.html?ref=DMDesc