IPL 2025 Schedule: Time Table, Teams, Fixtures, Match List IPL 2025 Schedule : మార్చి 22న అంటే ఒక్కరోజు ముందుగానే 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించనుంది మేనేజ్మెంట్. ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ - ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. కాగా, ఈ ఎడిషన్లో మొత్తం 65 రోజులకుగానూ 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. #TATAIPLSchedules #IndianPremierLeague #IPLAuction #ipl2025 #mi #csk #rr #pbks #lsg #gt #srh #rcb #kkr #dc