AP Ministers Rankings: గతేడాది డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబు 6, లోకేశ్ 8, పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తొలి స్థానంలో ఉండగా వాసంశెట్టి సుభాష్ చివరిస్థానంలో నిలిచారు. #apministers #apministersranks #cmchandrababunaidu #pawankalyanrank #lokeshrank #tdp #janasena #bjp