Police have arrested real estate businessman Vijayalakshmi in Hyderabad. Vijayalakshmi was arrested on charges of constructing villas in illegal layouts in the name of Lakshmi Srinivasa Construction in Mallampet, Hyderabad. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని మల్లంపేటలో లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. #vijayalakshmi #hyderabad #hydraAlso Readమన సర్వేకు జాతీయ స్థాయిలో ప్రశంసలు :: https://telugu.oneindia.com/news/telangana/telanganas-comprehensive-household-survey-received-national-praise-cm-revanth-reddy-422543.html?ref=DMDescమల్లారెడ్డి కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడారిలా! :: https://telugu.oneindia.com/news/telangana/student-attempts-suicide-at-mallareddy-womens-engineering-college-422523.html?ref=DMDescపదవీ విరమణ వయసు పెంపుపై టీ సర్కారు క్లారిటీ, 7న భారీ ప్రకటన :: https://telugu.oneindia.com/news/telangana/no-plans-to-increase-retirement-age-of-employees-minister-sridhar-babu-422505.html?ref=DMDesc