Producer Allu Aravind Announce Rs.2 Cr compensation to Revathi Family సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. #alluarjun #sritej #AlluAravind #DilRajuAlso Readఅల్లు అర్జున్ టీం రూ 2 కోట్ల ఆర్దిక సాయం - సీఎం రేవంత్ తో భేటీ..!! :: https://telugu.oneindia.com/news/telangana/pushpa-2-team-announces-rs-2-cr-financial-support-for-revanthi-family-visit-sritej-n-hospital-417855.html?ref=DMDescదిల్ రాజు రాజీ ఫార్ములా - "మెగా" ప్లాన్, తగ్గాల్సిందే..!! :: https://telugu.oneindia.com/news/telangana/dil-raju-took-responsibility-to-put-end-card-for-allu-arjun-controversy-latest-proposal-for-tollywo-417803.html?ref=DMDescఅల్లు అర్జున్ కు అండగా జనసేన కీలక నేత-కర్మ ఎవరినీ వదలదని హెచ్చరిక..! :: https://telugu.oneindia.com/news/telangana/janasena-leader-bolisetty-satya-slams-telangana-regime-for-handling-allu-arjun-issue-417767.html?ref=DMDesc~PR.358~CA.240~ED.232~HT.286~