AP PCC Chief Ys Sharmila Questioned Ex Cm Jagan About SECI Power agreements అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ .. ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని అడిగారు. #jagan #Adanisacm #yssharmila #adani #rahulgandhi #pmmodi #congress #gautamadani #india ~PR.358~ED.232~HT.286~