India swept the three-match T20I series against Sri Lanka 3-0. Coach Gambhir-Captain Surya clearly showed their mark in this series win. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ గెలుపులో కోచ్ గంభీర్- కెప్టెన్ సూర్య తమ మార్క్‌ను స్పష్టంగా చూపించారు. #TeamIndia #SriLanka #SriLankavsIndia #GautamGambhir ~PR.350~CA.240~ED.232~HT.286~