England captain Jos Buttler showered praise on Team India. The Indian players put up a brilliant performance on a challenging wicket. He said that they fully deserved this victory. టీమిండియాపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సవాల్‌తో కూడుకున్న వికెట్‌పై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని పేర్కొన్నాడు. #Teamindia #Rohitsharma #viratkohli #indiafinal #England #josbuttler #T20WorldCup2024 ~CA.240~ED.234~HT.286~