State Education Minister Nara Lokesh directed the officials to make teacher transfers transparent.Minister Lokesh said that steps should be taken to ensure that teachers focus on full-fledged teaching.ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.ఉపాధ్యాయులు పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు. #NaraLokesh #Itminister #Apteaches #APGovernmentEmployees #apschools #andhrapradesh ~ED.234~HT.286~