INDIA vs South Africa Match Highlights, IND vs SA World Cup 2023: India outclass South Africa by 243 runs | ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. #WorldCup2023 #ViratKohli #ViratKohliBirthdayCelebrations #IndiavsSouthAfrica #BCCI #International #CWC2023 #Kolkata #Cricket #TeamIndia #Jadeja ~PR.40~ED.232~