Super Star Thalapathy Vijay sets fire box office with Leo Advance Booking in overseas | తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం లియో. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. దసరా పండుగ కానుకగా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్న లియో సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏమిటంటే? #Leo #Vijay #Kollywood #Tollywood #LeoStory #ThalapathyVijay #LokeshKanagaraj #LeoNews ~PR.40~ED.232~