Power Star Pawan Kalyan Now Doing Harihara Veeramallu under Krish direction. This Movie Brand New Poster Released | క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురుస్కరించుకుని అర్ధరాత్రి 12:17 గంటలకు దీన్ని వదిలారు. #HariharaVeeramalluBrandNewPosterrelease #Pawankalyan #PawanKalyanBirthdayCelebrtions #KrishJagarlamudi #HariHaraVeeramalluMovieUpdate #HappyBirthdayPawanKalyan #HariharaVeeramalluPosterRelease ~PR.39~