Nandamuri taraka ratna latest health update and monday treatment very crucial | నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక అతను కోలుకొని మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి రావాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. #TarakaRathna #NandamuriTarakarathnaHealth #TarakarathnaHealthUpdate #NandamuriBalakrishna #JrNTR #OneindiaTelugu