Waltair veerayya public talk. Waltair Veerayya is a 2023 Indian Telugu-language action comedy film directed by K. S. Ravindra and produced by Mythri Movie Makers | మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. #MegastarChiranjeevi #tollywood #WaltairVeerayya #Megafans #Telugucinema #Bobbykolli #poonakaaluloading #Raviteja