Pawan Kalyan another hit movie Tholiprema to rerelease in February 2023 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఖుషి సినిమాతో మరోసారి అర్థమయింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసింది. #PawankalyanRereleasemovies #Khushi #Tholiprema #HariHaraVeeramallu #PawanKalyan