India won by 56 runs against Netherlands in t20 world cup 2022 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సిడ్నీలో ఇండియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. #t20wolrdcup2022 #indiavsnetherlands #winningindia #rohithsharma #viratkohli #klrahul #suryakumaryadav #hardikpandya #bhuvanshwar #akhsarapatel