IPL 2022: Gujarat Titans Won IPL 2022 Title, beat Rajasthan Royals in finals in GT's debut season| ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. #IPL2022 #GujaratTitans #HardikPandya