Harbhajan Singh commented on MS Dhoni being given credit for team India's 2011 World Cup win. #MSDhoni #HarbhajanSingh #2011WorldCup #IPL2022 #GautamGambhir #YuvarajSingh #ViratKohli #WankhedeStadium #SachinTendulkar #VirenderSehwag #Cricket #TeamIndia ధోనీ వల్లే టీమిండియా ప్రపంచ కప్ గెలిచిందనే విషయాన్ని తాను ఎప్పటికీ అంగీకరించబోనని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. భారత్ ఈ ఘనతను సాధించడానికి ధోనీ ఒక్కడే కారణం అనడం అర్థం లేదని వ్యాఖ్యానించాడు. అది జట్టు సమష్టి కృషి అని చెప్పుకొచ్చాడు.