Telnagana Congress party women president Sunita Rao has reacted about the Pudding and Mink pub issue. #HyderabadPubIssue #CMKCR #KTR #SunithaRao #NiharikaKonidela #RahulSipligunj #GallaSiddarth #Hyderabad #Nagababu #Hyderabadpolice #Tollywood హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జరిపిన దాడి విషయమై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఈ విధంగా సరఫరా కావడానికి అసలు మూలాలు ఎక్కడున్నాయి ? యువత ఇంతలా మత్తు పదార్థాలకు బానిసలూ అవుతుంటే దానికి మూలాలు వెతకాలి గానీ సస్పెన్షన్స్ తో దీన్ని అరికట్టలేమని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.