IPL 2022, RCB VS KKR: Royal Challengers Bangalore Beat Kolkata Knight Riders by 3 wickets in thriller finishing match #IPL2022 #RCBVSKKR #Viratkohli #ShreyasIyer #DineshKarthik #Fafduplessis #RoyalChallengersBangalore #KolkataKnightRiders #కోల్‌కతా నైట్‌రైడర్స్ #HarshalPatel #WaninduHasaranga ఐపీఎల్ 2022 సీజన్లో RCB తొలి విజయాన్నందుకుంది. బెంగళూరుకు కేకేఆర్ బౌలర్లు గట్టి పోటీనిచ్చారు. దాంతో అనేక మలుపు తిరిగిన మ్యాచ్ దినేశ్ కార్తీక్ సూపర్ సిక్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది