Former Team India player Irfan Pathan has made some interesting comments on the Chennai Super Kings team. Under-19 World Cup star Raj vardhan Hangargekar believes he has the ability to replace Deepak Chahar. #IPL2022 #CSK #MSDhoni #ChennaiSuperKings #csksquad2022 #RavindraJadeja #DeepakChahar #RajvardhanHangargekar #ChennaiSuperKingsfullsquad #TusharDeshpande #RuthurajGaikwad #RobinUthappa #DwayneBravo #MoeenAli #RobinUthappa #ChrisJordan #ShivamDube #Cricket ఐపీఎల్ 2022 సీజన్‌కు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్ చహర్‌ను రీప్లేస్ చేయగల సత్తా అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్కు ఉందని అభిప్రాయపడ్డాడు.