Telangana TDP plans to conduct Mahanadu And TDP Formation Day #Telangana #TTDP #Mahanadu #TDPFormationDay #CBN #Chandrababunaidu #Hyderabad మహానాడు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం పై తెలంగాణ టీడీపీ తమ కార్యాచరణ ను వివరించింది . అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి శతదినోత్సవ సంబరాలపై కూడా ప్రణాళికలు రచిస్తునట్టు చెప్పారు