Election Results 2022 Live Updates: BJP takes Lead in 30 seats and Congress leads just in 6 seats #ManipurElectionResults #PunjabElectionResults2022 #BJP #AamAadmiParty #AAP #Congress #ArvindKejriwal #AssemblyElection2022Results #earlytrends #Punjab #Uttarakhandresults #PMModi #UttarPradesh #YogiAdityanath #RahulGandhi మణిపూర్లో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న BJP మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా..బీజేపీ 30 సీట్లలో మెజార్టీ సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది.కాంగ్రెస్ కేవలం 6 నుండి 7 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది