IND VS SL: Rohit Sharma Lauds Virat kohli captaincy in test cricket ahead of Virat Kohli's 100th Test #ViratKohli100thTest #INDvSL #VK100 #kingkohli #Teamindia #indiavssrilanka1sttest #BCCI #ICC #Rohitsharma #విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ గురించి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు.